Skip to main content

Web APP Highlights

Study Plan   Indian Polity

Test Series   UPSC   APPSC Group 1   APPSC Group 2

Practice Quizzes   UPSC CSE   APPSC Group I & II

Short Notes and Mind Maps   UPSC   NCERT

Previous Year Papers Analysis   Previous Year UPSC MCQs   Previous Year UPSC Topics

 

         

 

General Studies Practice Quiz Set 12

Telugu Quiz GS

1Q) "రాజ్యం అనేది మనవాడికి ఉత్తమ జీవితాన్ని ప్రసాదించడానికి ఏర్పడి, అందుకోసమే కొనసాగుతుంది" అని క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు?


Show/Hide The Explanation of Answer

⇨ "రాజ్యం అనేది మనవాడికి ఉత్తమ జీవితాన్ని ప్రసాదించడానికి ఏర్పడి, అందుకోసమే కొనసాగుతుంది" అని గ్రీకు తత్వవేత్త అయినా అరిస్టాటిల్ అన్నారు .

2Q) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు భాషా దినోత్సవాన్ని ఏటా ఆగష్టు 29న ఎవరి సేవలకు గుర్తుగా జరుపుకుంటారు?


Show/Hide The Explanation of Answer

⇨ ఈ తేదీని తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జన్మదినం సందర్భంగా ఎంపిక చేశారు.

3Q) "యువికా" అనేది కింది వాటిలో దేనికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం?


Show/Hide The Explanation of Answer

⇨ గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ యువ విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ మరియు స్పేస్ అప్లికేషన్‌లపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్కూల్ పిల్లల కోసం "యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్" "యువ విజ్ఞాన కార్యక్రమం", యువికా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

4Q) ప్రాజెక్ట్ కౌటిల్యాలో భాగం గా క్రింది పేర్కొన్న ఏ ఉపగ్రహం ను ఇస్రో ప్రయోగించింది?


Show/Hide The Explanation of Answer

⇨ EMISAT, అనేది ఒక భారతీయ నిఘా ఉపగ్రహం, ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ద్వారా కౌటిల్య ప్రాజెక్ట్ క్రింద ప్రయోగించడం జరిగింది.

⇨ ఇది స్పేస్-ఆధారిత ఎలక్ట్రానిక్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ లేదా ELINT అందించే ప్యాకేజీ, మరి ఇది ఇది శత్రు రాడార్‌ల యొక్క సమాచారాన్ని మరియు స్థానాన్ని భారత సాయుధ బలగాలకు అందజేస్తుంది.

5Q) 2001 లో "ఈ - గవర్నెన్స్" అనే భావనకు విస్తృతమైన అర్ధాన్ని ఇచ్చింది ఎవరు ?


Show/Hide The Explanation of Answer

⇨ 2001లో "ఈ - గవర్నెన్స్" అనే భావనకు విస్తృతమైన అర్ధాన్ని "ప్రపంచ బ్యాంకు" ఇచ్చింది.

6Q) వంగ తీరామైదానం లో ఉన్న నది డెల్టా ఏది ?


Show/Hide The Explanation of Answer

⇨ గంగా డెల్టా అనేది వంగ తీరామైదానం(బెంగాల్ తీరం) లో ఉంది.

7Q) ప్రపంచంలో ఏ నగరం మొదటి సరిగా పాత వాహనాలు ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే వాటికి ప్రవేశ రుసుమును విధించే ప్రత్యేక అల్ట్రా లో ఎమిషన్ జోన్ (ULEZ)ను అమలుచేసింది?


Show/Hide The Explanation of Answer

⇨ లండన్ నగరం మొదటి సరిగా పాత వాహనాలు ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే వాటికి ప్రవేశ రుసుమును విధించే ప్రత్యేక అల్ట్రా లో ఎమిషన్ జోన్ (ULEZ)ను అమలుచేసింది.

8Q) ఐహోల్ శాసనం ప్రకారం హర్షుడి బిరుదు ఏమిటి ?


Show/Hide The Explanation of Answer

⇨ ఐహోల్ శాసనం ప్రకారం హర్షుడి బిరుదు - సకలోత్తరాపథేశ్వర

9Q) కింది వాటిలో అటవీ మరియు సంబంధిత రాష్ట్రం క్రింద సరిగ్గా పేర్కొనబడిన ప్రకటన ఏది?

(1) అనంతగిరి కొండ అడవులు - ఆంధ్రప్రదేశ్

(2) కోరంగి - తమిళనాడు

(3) కార్వార్ - కర్ణాటక

(4) పిచ్ఛావరం - తమిళనాడు

(5) బిటార్కనికా - ఒడిశా


Show/Hide The Explanation of Answer

⇨ అనంతగిరి కొండ అడవులు - తెలంగాణ

⇨ కోరంగి - ఆంధ్రప్రదేశ్

⇨ కార్వార్ - కర్ణాటక

⇨ పిచ్ఛావరం - తమిళనాడు

⇨ బిటార్కనికా - ఒడిశా

10Q) ఏ దేశానికి చెందిన ప్రముఖ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకీ సాంకేతికతతో గ్రేటర్ హైదరాబాద్‌లోని ఖాళీ స్థలాన్ని దట్టమైన అడవిగా మార్చేందుకు GHMC చొరవ తీసుకుంది?


Show/Hide The Explanation of Answer

⇨ అకిరా మియావాకీ ప్రధానంగా జపాన్‌లో వృక్షశాస్త్రజ్ఞుడు, అతను మొక్కల జీవావరణ శాస్త్రం మరియు విత్తనాలలో నైపుణ్యం కలిగి ఉన్నాడు.

To Get Your Score, Please Submit All Questions...

Your Score :

Thank You, If You Like It Please share...!

Share to whatsapp


Thank You, If You Like It Please share...! Through the Whatsapp

 

 

 

 

 

Learn Concepts Through Mind Maps

 

 

 

Follow Us on Facebook

🔥🔥🔥 Trending Posts 🔥🔥🔥

Contact Form - Provide Your Feedback or Suggestions

Name

Email *

Message *

Join
Quick Links

Dear Aspirant, you may like the android App Version Please click here to Download.

To - Do List

⬇️ Add Your Daily Tasks Here ⬇️

+